Tag: Hyderabad

 • School fee: హైదరాబాద్‌లో హార్ట్‌ఎటాక్ తెప్పిస్తున్న స్కూల్ ఫీజలు.. LKG పిల్లాడి ఫీజు వింటే ఫ్యూజులు ఔట్

  School fee: హైదరాబాద్‌లో హార్ట్‌ఎటాక్ తెప్పిస్తున్న స్కూల్ ఫీజలు.. LKG పిల్లాడి ఫీజు వింటే ఫ్యూజులు ఔట్

  Hyderabad News: ఆయా విద్యాసంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి LKGకి మారుతున్న నాలుగేళ్ల పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు హార్ట్‌ ఎటాక్ వచ్చినంత పనైంది. ఏకంగా 65 శాతం ఫీజుల పెంపును అమలు చేసినట్లు ఆ పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 2023 విద్యా సంస్థలో 2.3 లక్షలుగా ఉన్న ఫీజులు 2024 నాటికి 3.7 లక్షలకు పెరిగాయని వారు…

 • ఆహా.. ఏం ఐడియా గురూ.. కారు అద్దెకు తీసుకుని.. నెంబర్‌ ప్లేట్‌ మార్చి..

  ఆహా.. ఏం ఐడియా గురూ.. కారు అద్దెకు తీసుకుని.. నెంబర్‌ ప్లేట్‌ మార్చి..

  దర్జాగా షికారు.. గుర్తించి వెంబడించిన యజమాని – తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలను ఢీ పంజాగుట్ట(హైదరాబాద్),: జూమ్‌ కార్‌ యాప్‌లో కారు బుక్‌ చేసుకున్నాడు. కారును యజమానికి తిరిగి ఇవ్వకుండా నెంబర్‌ ప్లేటు మార్చి దర్జాగా తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి అమీర్‌పేట-పంజాగుట్ట(Ameerpet-Panjagutta) మార్గంలో వెళుతుండగా యజమాని కారును గుర్తుపట్టి వెంబండించారు. దొరికిపోతానన్న భయంతో కారు వేగం పెంచి, పలు వాహనాలకు ఢీ కొట్టాడు. దీంతో స్థానికులు కారు ఆపి అతడిని చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌…

 • మజ్లిస్ కు రేవంత్ మార్క్ చెక్ ? ఇండియా కూటమిలోకి ఎంబీటీ-హైదరాబాద్ ఎంపీ సీటూ !

  మజ్లిస్ కు రేవంత్ మార్క్ చెక్ ? ఇండియా కూటమిలోకి ఎంబీటీ-హైదరాబాద్ ఎంపీ సీటూ !

  తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజధాని హైదరాబాద్ పరిధిలో ఒక్కసీటు కూడా గెలవలేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. దీంతో వచ్చిన కసో, మరో కారణమో తెలియదు కానీ హైదరాబాద్ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు సహకరించి కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైన స్ధానిక పార్టీ ఎంఐఎంకు చెక్…