-
Mosquitoes: దోమలను తరిమికొట్టడానికి నిమ్మకాయను ఇలా వాడండి.. నిమిషంలో మాయం అవుతాయి
Mosquitoes Home Remedies: వానాకాలం మొదలు అయింది. ఈ సీజన్ లో వానలతో పాటు దోమలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దోమలను తరిమి కొట్టటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి విసిగి పోతాము. మార్కెట్ లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. అయినా పెద్దగా పలితం ఉండదు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే కొన్ని పదార్ధాలతో చాలా సులభంగా దోమలను తరిమి కొట్టవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ…