Tag: Heart Attack

  • Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

    Heart Attack: ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకోండి

    గుండెపోటు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. చిన్నపాటి అవగాహనతో మెదిలితే ఈ ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారుల నుంచి పాతికేళ్ల యువకుల వరకు అత్యంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు వస్తే ఏం చేయాలో, ఏం చేయకూడదు అనే విషయాలపై అవగాహన ఉంటే సులువుగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మీ పరిసరాల్లో…

  • గుండె జబ్బులు రావొద్దు అంటే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి చాలు

    గుండె జబ్బులు రావొద్దు అంటే ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి చాలు

    బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. బిజీ లైఫ్ స్టైల్ ప్రభావం మన మొత్తం ఆరోగ్యంపై కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, బరువు తగ్గడానికి అధిక ఆహార నియంత్రణ, ధూమపానం లేదా మద్యం సేవించడం వంటివి ఈ అలవాట్లు అన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటు గుండె జబ్బులకు మూలకారణంగా…

  • కాళ్లు ఇలా మారిపోయి కనిపిస్తున్నాయా ? అయితే జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ రావచ్చు..

    కాళ్లు ఇలా మారిపోయి కనిపిస్తున్నాయా ? అయితే జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ రావచ్చు..

    రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు పాటించే జీవనశైలి కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకదాన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇదే మంచి కొలెస్ట్రాల్. దీని వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అందువల్ల హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్‌డీఎల్ అంటారు. ఇది తక్కువగా ఉండాలి. ఇది మనకు హాని చేస్తుంది. కనుక శరీరంలో ఇది పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే ఎల్‌డీఎల్ స్థాయిలు…

  • చెవిలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా?అయితే గుండెపోటు హెచ్చరికే..!!

    చెవిలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా?అయితే గుండెపోటు హెచ్చరికే..!!

    నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా గుండెపోటు బారినపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలుకూడా కోల్పుతున్నారు. గుండెపోటు అనేది తీవ్రమైన అత్యవసర పరిస్థితి. దీనికి తక్షణ చికిత్స అవసరం. ఈ రోజుల్లో, చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ఈ సమస్య ప్రజలలో చాలా పెరిగింది. దీని కారణంగా యువకులు కూడా ఈ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా, చాలా మంది గుండెపోటు సమయంలో, ఛాతీలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుందని భావిస్తారు. కానీ అది…

  • Heart Attack: ఇలా స్నానం చేస్తున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం?

    Heart Attack: ఇలా స్నానం చేస్తున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం?

    ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండెపాటు కారణంగా మరణిస్తున్నారు. గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ప్రతి వంద మందిలో దాదాపు 20 మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. చిన్న వయసు వారు కూడా ఈ హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. హార్ట్ ఎటాక్ అసలు కారణాలు మారుతున్న జీవన శైలి, ఒత్తిడి అలాగే పోషకాలు లేని ఆహారపు అలవాట్లు. అంతేకాకుండా స్నానం చేసే పద్దతి సరిగ్గా లేకున్నా గుండె పోటు ప్రమాదం పెరుగుతుందని…