Tag: Health Tips

  • మీ ఇంట్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా..? ఈ చిట్కాలను పాటించి తరిమికొట్టండి..!

    మీ ఇంట్లో దోమలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా..? ఈ చిట్కాలను పాటించి తరిమికొట్టండి..!

    జింజర్ గ్రాస్ లేదా లెమన్ గ్రాస్ దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాటి రసాన్ని ఇంట్లోనే చల్లుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా దోమలను రాకుండూ అడ్డుకుంటుంది. వెల్లుల్లి సారంలో ఉండే సల్ఫర్ దోమలతో సహా వివిధ కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఎక్కువ సమయం పాటు వెల్లుల్లి వాసన ఆ ప్రాంతం నుండి వారాలపాటు దోమలను నిరోధిస్తుంది. దీంతో మీరు దోమల మోత లేకుండా హాయిగా ఉండొచ్చు. సాయంత్రం…

  • గొంతు నొప్పికి మందు వేసుకోవాల్సిన అవసరం లేదు! ఇంట్లో ఈ సింపుల్ ఐడియాని ఫాలో అవ్వండి!

    గొంతు నొప్పికి మందు వేసుకోవాల్సిన అవసరం లేదు! ఇంట్లో ఈ సింపుల్ ఐడియాని ఫాలో అవ్వండి!

    సీజన్ మారుతున్న కొద్దీ గొంతు నొప్పి రావడం సర్వసాధారణం. అందువలన, గొంతు నొప్పి సంభవించినప్పుడు, తినడం మరియు మింగడం చాలా కష్టం అవుతుంది. కొన్నిసార్లు మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ఇది జరిగినప్పుడు కొంతమంది వెంటనే మాత్రలు మరియు సిరప్‌ల వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోగలిగే కొన్ని సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా మీరు మాత్ర సిరప్ లేకుండా కూడా సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. 1. వేడి…

  • Health Tip-మెంతులను ఇలా వాడితే 2 వారాల్లో మీ పొట్టపై కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలానో చూడండి

    Health Tip-మెంతులను ఇలా వాడితే 2 వారాల్లో మీ పొట్టపై కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలానో చూడండి

    మెంతులను ఇలా వాడితే 2 వారాల్లో మీ పొట్టపై కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలానో చూడండి జిమ్ కు వెళ్ళడం లేదా కఠినమైన ఆహార నియమాలు ఆచరించడం వంటివి చాలామంది బరువు తగ్గాలనుకునే వారు చేస్తారు. అయితే దీర్ఘకాలం కొనసాగించటం కష్టమవుతుంది. దీంతో మనసులో బరువు తగ్గాలని ఉన్నా ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు మెంతులను వాడి సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో కొవ్వును మెంతులు ఈజీగా కరిగించేస్తాయి. వంటల్లో సువాసన, రుచి కోసం…

  • Interesting Facts: డ్యాన్స్ చేస్తే నిజంగానే ఇన్ని లాభాలు ఉన్నాయా?

    Interesting Facts: డ్యాన్స్ చేస్తే నిజంగానే ఇన్ని లాభాలు ఉన్నాయా?

    డాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వచ్చినా రాకపోయినా.. మూమెంట్‌కి తగ్గట్టుగా ఏదో ఒక స్టెప్ వేస్తారు. కానీ చాలా మందికి నలుగురిలో చేయడానికి చాలా సిగ్గు. కేవలం ఇంట్లో లేదంటే బాత్రూమ్‌లో చేస్తూ ఉంటారు. కొంత మందికి మాత్రం డ్యాన్సే వృత్తి. ఇంకొంత మంది మాత్రం ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ డ్యాన్స్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలీదు. డ్యాన్స్ చేయడం వల్ల…

  • Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్‌ పెట్రోల్‌ మీ సొంతం

    Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్‌ పెట్రోల్‌ మీ సొంతం

    Petrol Bunk Fraud: ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులు పెట్టేందుకు మనకు వాహనాల వినియోగం తప్పనిసరి. వ్యక్తిగత వాహనదారులు నిత్యం వాహనాలు వినియోగిస్తుంటారు. వాహనానికి సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకులకు వెళ్తుంటారు. మీకు ఎంత మోతాదులో కావాలో చెప్పి పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటారు. అయితే పోసేటప్పుడు అక్కడి మీటర్‌ను గమనించకపోతే మోసపోయినట్టే. బంకుల్లో మీటర్‌లపై ఓ కన్నేసి ఉంచాలి. మొదట ఆ మీటర్‌పై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ డబ్బులకు తగ్గట్టు రావడంపై…