-
Kuldhara village Rajasthan story – రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం – కుల్ ధారా …. 200 సంవత్సరాలుగా ఆ ఊరు ఖాళీగానే ఉంది …. ఏం జరిగింది..
Kuldhara village Rajasthan story – రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం – కుల్ ధారా …. 200 సంవత్సరాలుగా ఆ ఊరు ఖాళీగానే ఉంది …. ఏం జరిగింది.. రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు,…