-
మహేష్ ‘గుంటూరు కారం’ OTTలో షాక్ ఇచ్చే రెస్పాన్స్
సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం ఓటిటి రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగించినా అక్కడ వ్యూయర్ షిప్ చూసి షాక్ అవుతున్నారు. నెట్ ప్లిక్స్ వారు రికార్డ్ రేటుకు ఓ రీజనల్ సినిమాని కొన్నారు. మహేష్ కెరీర్ లోనూ ఓటిటి కు ఎక్కువ అమ్ముడైన చిత్రం ఇదే. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని అనేది ట్రేడ్…
-
Guntur Kaaram: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్!
సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకొలేకపొయింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్ సాంగ్ కుర్చీమడతపెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పకరలేదు. ఈ సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి మిలియన్ల సంఖ్యలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్ కొల్లగొడుతోంది. తాజాగా మూవీ టీం కుర్చీ మడత పెట్టి…