-
తిమ్మమ్మ మర్రిమాను -గిన్నిస్ బుక్ తిమ్మమ్మ మర్రి మాను విశేషాలు విశేషాలు
ప్రపంచ భూభాగంలో నమ్మశక్యం కాని ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయి. వాటి వెనుకున్న కథనాలు, రహస్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలాంటి విచిత్రమైన వ్యవహారాల్లో ‘తిమ్మమ్మ మర్రిమాను’ కూడా ఒకటి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీ దూరంలో గూటిబయలు గ్రామంలో ఈ మర్రిమాను వుంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన ఈ చెట్టు.. దాదాపు 5 చదరపు ఎరకాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్…