Tag: Gnanavapi

  • BREAKING: 30 ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో పూజలు ప్రారంభం..

    BREAKING: 30 ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో పూజలు ప్రారంభం..

    జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భక్తుల కోలాహలం నడుమ జ్ఞానవాపీ దగ్గర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే బేస్‌మెంట్‌లో అర్చకులు మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూజ పూర్తయిన వెంటనే భక్తులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా…