Tag: Ghee

  • Banana Ghee : పరగడుపునే అరటిపండు, నెయ్యిని కలిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషులకు..!

    Banana Ghee : పరగడుపునే అరటిపండు, నెయ్యిని కలిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషులకు..!

    Banana Ghee : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటిపండు, నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అరటి పండు, నెయ్యిల ద్వారా మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరటి పండ్ల ద్వారా…