Tag: Gargling

  • Heatlh: ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుకిలిస్తున్నారా.. లేకుంటే వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు..

    Heatlh: ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుకిలిస్తున్నారా.. లేకుంటే వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు..

    వెదర్ (Weather) చేంజ్ అయింది. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలుబు, దగ్గు సమస్యలు ఆహ్వానించని అతిథుల్లా వచ్చేస్తున్నాయి. అయితే బాగా వేధించే సమస్య గొంత నొప్పి. దీని కోసం డాక్టర్లు, ఆస్పత్రులకు వెళ్లా్ల్సిన పని లేకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఆరోగ్య చిట్కాలు పాటించవచ్చు. వంటింట్లో ఉండే ఉప్పును అధికంగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉప్పు నీటిని (Salt…