-
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదం తెలిపారు. ఈ నెల 22న గంటా రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే…