-
Skin Care Tips: మీ నుదుట ముడతలు పడుతున్నాయా..ఈ పద్ధతులు పాటిస్తే చాలు
Skin Care Tips: చాలామంది మగవారిలో నుదుట ముడతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫలితంగా వృద్ధాప్యఛాయలు, నిర్జీవం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటాయి. మరి ఈ ముడతల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.. నుదుట ముడతలు పడి..చర్మం కాంతి విహీరంగా కన్పిస్తూ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. మహిళల కంటే ఎక్కువగా పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మార్కెట్‌లో లభించే చాలా రకాలు ఉత్పత్తులు వినియోగిస్తుంటారు కానీ ప్రయోజనం ఉండదు. చర్మం ఇంకా పాడైపోతుంటుంది. అందుకే…