-
Replacement Policy: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు బిగ్‌షాక్.. రీప్లేస్‌మెంట్ కావాలంటే ఇకపై ఇలా చేయాల్సిందే!
ఆన్లైన్ లో వస్తువులను ఆర్డర్ చేయడం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్లో కూర్చుని కావాల్సిన ప్రోడక్ట్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకుంటున్నారు.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా ఈకామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు మరింతగా దగ్గరవుతున్నారు. వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందించడంతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ సైట్లను అనుసరిస్తున్నారు. మీరు అమెజాన్‌తో పాటు దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తుంటే ఈ వార్త మీకోసమే. ఈ రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వాటి…
-
కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. బుకింగ్ రోజే డెలివరీ
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. కస్టమర్లు ప్రొడక్ట్‌లను బుకింగ్ చేసిన రోజే డెలివరీలను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం మొదట్లో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దేశం అంతటా ఈ సేవను విస్తరించి, బుకింగ్ చేసిన అదే రోజు డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ సదుపాయం ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. మొదట 20 నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్,…