Tag: Fastag

  • FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్టాగ్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..!

    FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్టాగ్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..!

    టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్ళపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను తొలగించాలని నిర్ణయించింది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా దాని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి.…

  • FASTAG KYC అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఆ తేదీ తర్వాత కార్డులను బ్లాక్‌ చేస్తామని హెచ్చరిక..!

    FASTAG KYC అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఆ తేదీ తర్వాత కార్డులను బ్లాక్‌ చేస్తామని హెచ్చరిక..!

    జాతీయ రహదారులపై టోల్‌ గేట్లను ఏర్పాటుచేసిన టోల్‌ రుసుంను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. కొన్ని సంవత్సరాలపాటు నేరుగానే చెల్లింపులు నిర్వహించింది. అనంతరం ఈ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద FASTAG వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా- NHAI)– Fastag KYCను…

  • FASTag ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

    FASTag  ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

    FASTag ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..! జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లేవాహనాలకు పక్కా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. ఇంచుమించుగా వాహనదారుల అందరికీ కూడా ఫాస్ట్‌ట్యాగ్ ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కనుక లేకపోతే టోల్ ప్లాజాల దగ్గరే వీటిని ఇచ్చేస్తున్నారు. టోల్ ఛార్జీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఫాస్ట్‌ట్యాగ్స్ ఉపయోగ పడతాయి. ఈ ఫాస్ట్‌ట్యాగ్ కనుక పని చేయాలంటే అందులో బ్యాలెన్స్ తప్పక ఉండాలి. ఇక…

  • Fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీ అయ్యిందా..? లేదా.? ఇలా తెలుసుకోండి..

    Fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీ అయ్యిందా..? లేదా.? ఇలా తెలుసుకోండి..

    ఫాస్టాగ్‌లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు టోల్‌ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే…