Tag: Fancy

  • Fancy Number: ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చొని పొందండిలా..!

    Fancy Number: ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లోనే కూర్చొని పొందండిలా..!

    ప్రస్తుత సమాజంలో చాలా మంది సామాన్యులు కూడా వీఐపీలా లేదా ప్రత్యేకమైన వ్యక్తిలా గుర్తింపు పొందేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఖరీదైన దుస్తులు, వాచీలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రవర్తనతో ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు అయితే ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీగా గుర్తింపు పొందుతారు. అయితే ఇలాంటి వారి కోసమే వోడాఫోన్ ఐడియా ఒక శుభవార్త చెప్పింది. ఎటువంటి ఖర్చులేకుండా కూడా ఫ్యాన్సీ ఫోన్ నంబర్…