Tag: Fan cleaning

  • Ceiling Fac Clean: సీలింగ్ ఫ్యాన్‌ను తళతళమని మెరిపించాలంటే వీటిని పాటించాల్సిందే!

    Ceiling Fac Clean: సీలింగ్ ఫ్యాన్‌ను తళతళమని మెరిపించాలంటే వీటిని పాటించాల్సిందే!

    సమ్మర్ సీజన్ కాకపోయినా.. ఎండాకాలం దాదాపు వచ్చేసినట్టే అనిపిస్తోంది. అప్పుడే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇంట్లో ఉండే ఫ్యాన్‌కు బాగా పని పడుతుంది. ఇప్పటివరకూ వేసీ వేయట్టు ఫ్యాన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లోని ఫ్యాన్లు గిర్రునా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఫ్యాన్‌పై పేరుకుపోయిన దుమ్మును వదిలించడం అంటే మామూలు పని కాదు. ఇంటిని అప్పుడప్పుడూ శుభ్రం చేసినా.. ఫ్యాన్‌ని మాత్రం ఏ పండుగలకో శుభ్రం చేస్తారు. దీంతో దుమ్ము ఎక్కువగానే పేరుకుపోతుంది.…