-
AP Teachers FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ ఇదే.. త్వరగా చేసెయ్యండి .. FA3 MARKS Online link
FA 3 / CBA 2 Marks Entry Link… టీచర్ లు FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ cse వారు వెబ్సైటు లు ఆప్షన్ ఎనేబుల్ చేశారు.. గత నెలలో జరిగిన పరీక్షల మార్కులు అన్ని తరగతులు విద్యార్థి వారి వెబ్సైటు లో ఆన్లైన్ చేయాలి.. ఈ కింది ఆఫిసిఅల్ వెబ్సైటు నంది నేరుగా మీ స్కూల్ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలి . HOW TO ENTER FA3 MARKS OPNLINE…