Tag: EMI

  • అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నాడు ఇంట్లో ఇలా చెయ్యండి.. ప్రధాని మోడీ పిలుపు!!

    అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నాడు ఇంట్లో ఇలా చెయ్యండి.. ప్రధాని మోడీ పిలుపు!!

    హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్టపై ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను ఎంతో సామరస్యంగా పరిష్కరించి ప్రస్తుతం అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా హిందువులంతా ఆనంద తన్మయత్వంతో ఉన్నారు. ఇక అయోధ్య రాముడి అక్షింతలు ఇంటింటికీ పంపిణీ జరుగుతున్న క్రమంలో దేశ వ్యాప్తంగా జై శ్రీరాం అంటూ జనం ఊగిపోతున్నారు. రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించటానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే…

  • EMI | హోంలోన్‌ ఈఎంఐ తగ్గాలంటే ఇలా చేయండి..

    EMI | హోంలోన్‌ ఈఎంఐ తగ్గాలంటే ఇలా చేయండి..

    రిజర్వ్‌ బ్యాంక్‌ సంవత్సరంన్నర క్రితం నుంచి మొదలుపెట్టి వరుస వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు పెనుభారంగా మారింది. రెండేండ్ల క్రితం చెల్లించిన ఈఎంఐలకు ఇప్పుడు అదనంగా 20 శాతం చెల్లించాల్సి వస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 2.5 శాతం మేర రేట్ల భారం మోపిన తర్వాత పెంపులకు బ్రేక్‌వేసిన ఆర్బీఐ తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. క్రమేపీ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో 2024 మార్చి లో అమెరికా…