Tag: Electric cars

  • Ev Trend: ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీపై కొత్త రూల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    Ev Trend: ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీపై కొత్త రూల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ప్రోత్సాహకాలను మరింత స్థిరంగా చేసే లక్ష్యంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) పథకం కింద కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తోంది. అయితే ఫేమ్-2 పథకం కింద సబ్సిడీని లెక్కించే విధానాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా మార్చింది. వెహికల్స్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. అందుకే సబ్సిడీలకు ఎక్స్-షోరూమ్…