-
Motovolt Urban E-Bike: లైసెన్స్ అవసరమే లేని ఈ-బైక్ ఇది.. ధర కేవలం రూ. 50వేల లోపే.. సిటీ అవసరాలకు బెస్ట్..
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో వాటి వృద్ధి సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం వాటి ధరలు. అవును ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు రూ. లక్ష పైనే ఉంటున్నాయి. ఈ క్రమంలో అనువైన బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇదే అంశంపై ఫోకస్ పెట్టిన ఓ కంపెనీ అత్యంత అనువైన ధరలో…