Tag: Dwacra

  • ఏపీ మహిళలకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ

    ఏపీ  మహిళలకు శుభవార్త..  అకౌంట్లలోకి డబ్బులు జమ

    ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా పథకం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు. చివరి నాలుగో…