Tag: DSC Notification

  • నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

    నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్?

    DSC Notification : : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీచర్ల నియామకాలపై దృష్టిసారించిన ప్రభుత్వం.. త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. 6 వేల నుంచి 10వేల పోస్టులతో, వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో డీఎస్సీపై…