-
🌊 దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా….. ధనుష్కోడి… తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ గ్రామంలోనే ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి రోడ్ మార్గం వేశారు…. రామేశ్వరం నుంచి ధనుష్కోడి జర్నీ వీడియోను ని కూడా ఇక్కడ చూడండి.
Dhanushkodi is an abandoned town at the south-eastern tip of Pamban Island of the state of Tamil Nadu in India. It is situated to the South-East of Pamban and is about 18 miles west of Talaimannar in Sri Lanka. The town was destroyed during the 1964 Rameswaram cyclone and remains uninhabited in the aftermath. Dhanushkodi…