Tag: Dead sea

  • Dead Sea: సముద్రంపై తేలుతున్న మనుషులు.. ఎక్కడో తెలుసా..?

    Dead Sea: సముద్రంపై తేలుతున్న మనుషులు.. ఎక్కడో తెలుసా..?

    Dead Sea: మాములుగా ఎక్కడైనా నీటిలో పడితే మునిగిపోతారన్న సంగతి తెలిసిందే. ఈత వచ్చిన వారు అయితేనే నీటిపై తేలగలరు. కానీ ఈత రాకపోతే..ఖచ్చితంగా నీటిలో మునిగిపోతారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఈత రాని వాళ్లు సైతం నీటిపై తేలవచ్చు. అలా అని అదేమీ స్విమ్మింగ్ ఫూల్ కాదు.. కుంట కాదు..సముద్రం. ఇంతకీ ఆ సముద్రం ఎక్కడ ఉంది. ఆ సముద్రంలో ఎందుకు మునిగిపోరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం చెప్పుకునే ఈ సముద్రాన్ని…