-
Dates Benefits: బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా, రోజూ మూడు తింటే చాలు ఇట్టే మాయం
Dates Benefits: పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీర నిర్మాణంలో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. వీటన్నింటిలో ముఖ్యమైంది ఖర్జూరం. ఖర్జూరం డైట్‌లో ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాటల్లో చెప్పలేం. రోజు 2-3 ఖర్జూరం పండ్లు తినడం అనేది దైనందిక జీవితంలో మంచి అలవాటు. అన్నింటికంటే ముందు ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్లు,…