-
డార్క్ సర్కిల్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా.. పుదీనాతో ఇలా చేస్తే వారంలో మాయం అవుతాయి
డార్క్ సర్కిల్స్( Dark circles ).. మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే స్ట్రెస్, పలు రకాల మందుల వాడకం, కంటి నిండా నిద్ర లేకపోవడం, స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. అబ్బాయిలు పెద్దగా ఈ సమస్యను పట్టించుకోరు. కానీ అమ్మాయిలు మాత్రం డార్క్ సర్కిల్స్ వల్ల చాలా…