-
Big TV Syrvay – Ongole Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఒంగోలు ఓటరు పట్టం కట్టేదెవరికి ?
ఏపీ రాజకీయాల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒంగోలు కోట, చెన్నకేశవస్వామి దేవాలయం, రంగరాయుడు చెరువు, పల్లవ, శాతవాహన రాజ్యాల గుర్తులు… ఒక్కటేమిటి చరిత్ర చూస్తే బాగానే ఉంది. అదే సమయంలో ఈ ప్రాంత రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరు. ఈ ఒంగోలు సెగ్మెంట్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏడో సారి బరిలో నిలిచినట్లయింది. ఒకసారి మాత్రమే ఓడిపోయారు. ఐదుసార్లు…