Tag: Cycle Yogi

  • డాక్టర్లే షాక్ : సైకిల్ గురు.. సైకిల్ యోగి కద్సూర్ గుండెపోటుతో మృతి

    డాక్టర్లే షాక్ : సైకిల్ గురు.. సైకిల్ యోగి కద్సూర్ గుండెపోటుతో మృతి

    అతని పేరు అనిల్ కద్సూర్.. వయస్సు 45 ఏళ్ల మాత్రమే. బెంగళూరు వాసి.. ఇతనికి మరో పేరు కూడా ఉంది.. సైకిల్ గురు, సైకిల్ యోగి, సెంచరీ సైకలిస్ట్.. అవును ఇతను సైకిల్ తొక్కటాన్ని ప్రోత్సహించాడు.. అతను ఆఫీసుకు కూడా సైకిల్ పైనే వెళతాడు.. అన్ని పనులు సైకిల్ ద్వారానే చక్కబెట్టుకుంటాడు. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్నానని.. ఆరోగ్యానికి సైకిల్ అనేది చాలా చాలా మంచి చేస్తుందని చెబుతూ ప్రపంచ దృష్టికి ఆకర్షించాడు. ఇప్పటి వరకు అనీల్…