Tag: Current charges

  • ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపు? కీలక నిర్ణయం దిశగా ఈఆర్సీ..

    ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపు? కీలక నిర్ణయం దిశగా ఈఆర్సీ..

    ఏపీలో ఎన్నికల వేళ మరోసారి కరెంటు ఛార్జీల పెంపు తప్పేలా లేదు. ఇప్పటికే సరఫరా, ఇతరత్రా నష్టాలను తగ్గించుకుని లాభాలు పెంచుకోవాల్సిన డిస్కంలు అందులో విఫలమై కరెంటు ఛార్జీల పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో మరోసారి కరెంటు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలో నామమాత్రపు ప్రజాభిప్రాయసేకరణకు ఈఆర్సీ సిద్దమైంది. రాష్ట్రంలో విద్యుత్ సంస్ధలు(డిస్కంలు) 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.251 కోట్ల మేర విద్యుత్…