-
Curd: పాలు తోడు వెయ్యాలంటే పెరుగు అక్కర్లేదు.. ఇలా చేస్తే సూపర్..!
Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి పనిచేస్తుంది. పాలు ఇష్టపడని వ్యక్తులు పెరుగు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల వారి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పెరుగును అన్ని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో పెరుగు చేయడానికి తోడు అవసరమవుతుంది. కానీ ఒక్కోసారి ఇదిలేకపోయినా గడ్డకట్టే పుల్లని పెరుగు తయారచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. పచ్చి…
-
Curd Rice Benefits: పెరుగన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. డోంట్ మిస్!
పెరుగన్నం గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పని లేదు. అందరికీ పెరుగన్నం గురించి తెలుసు. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. నిజానికి పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతున్నారు నిపుణులు. పెరుగన్నంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. మీరు రెస్టారెంట్స్‌లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాళింపు పెట్టి.. నీటిగా ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకొస్తారు. రెస్టారెంట్లలో కూడా చాలా మంది పెరుగన్నాన్ని తింటారు. పెరుగు అన్నం తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా…
-
Flax Seeds With Curd : ఉదయాన్నే పరగడుపునే తీసుకోండి.. షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉండవు..
Flax Seeds With Curd : మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మలబద్దకం, అజీర్తి సమస్యలతో…
-
How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.. పెరుగు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు వేసవిలో తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, రాత్రిపూట పెరుగు తినటం నివారించాలంటున్నారు. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సీజన్‌లో పాల కంటే పెరుగుకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగు, మజ్జిగ, లస్సీ రూపంలో తప్పక తీసుకుంటారు.…