-
Cumin seeds: బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందుగా నానబెట్టిన జీలకర్ర తీసుకుంటే ఆశ్చర్యకర లాభాలు.. ఈ 5 వ్యాధులు మటుమాయం..!
ప్రతి వంటింట్లో సాధారణంగా కనిపించే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి. దీన్ని రుచిని పెంచేందుకు అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే శతాబ్దాల నాటి ఈ మసాలాలో రుచితో పాటు మరెన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయని మీకు తెలుసా? జీలకర్ర దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అనేక సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన జీలకర్ర నీరు తాగితే అనేక ప్రయోజనాలను ఉన్నాయంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. జీలకర్రలో సహజంగా…