Tag: Credit card

  • Credit Card: రూపాయి లేకుండా క్రెడిట్ కార్డు బిల్‌ పే కట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి?

    Credit Card: రూపాయి లేకుండా క్రెడిట్ కార్డు బిల్‌ పే కట్టొచ్చు.. ఎలాగో తెలుసుకోండి?

    ఈ రోజుల్లో ప్రజలు క్రెడిట్ కార్డుల(Credit Cards)ను విపరీతంగా వాడేస్తున్నారు. బిల్‌ పేమెంట్స్, షాపింగ్, రీఛార్జ్, సబ్‌స్క్రిప్షన్‌ల వంటి వివిధ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌లపైనే ఆధారపడుతున్నారు. క్రెడిట్ కార్డులు నిర్దిష్ట కాలానికి వడ్డీ లేకుండా లిమిటెడ్ అమౌంట్‌ను అందిస్తాయి. ఇంటరెస్ట్-ఫ్రీ (Interest-free) ఫెసిలిటీతో పాటు క్యాష్ బ్యాక్ రివార్డ్‌లు, డబ్బు ఆదా చేయడంలో సహాయపడే డిస్కౌంట్ ఆఫర్లను సైతం క్రెడిట్ కార్డ్స్ అందిస్తాయి. వీటికి చాలా మంది ఆకర్షితులవుతూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను…

  • ఆర్‌బీఐ రూల్స్‌ : క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!

    ఆర్‌బీఐ రూల్స్‌ : క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!

    ఎప్పుడు బ్యాంకులు సామాన్యుల దగ్గరి నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయోచ్చు. ఎలా అంటారా? ఉదాహరణకు రమేష్‌ అనే వ్యక్తి ‘ఏ’ అనే బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తున్నాడు. దానిని ఆగస్ట్‌ 2023లో క్లోజ్‌ చేయాలని సదరు బ్యాంక్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు. బ్యాంక్ వాళ్లు మాత్రం నవంబర్‌ 2023కి క్రెడిట్‌ కార్డ్‌ను క్లోజ్‌ చేశారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. జూలై…

  • Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా?

    Credit Card: క్రెడిట్ కార్డుతో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా?

    ప్రతినెలా 28 నుంచి 1వ తేదీ మధ్య 3-4 రోజులు ఉంటాయి.. అవి మామూలు రోజుల్లాగే అనిపిస్తాయి. కానీ మనీషాకు ఇవే ఎక్కువ కాలంగా అనిపిస్తుంది. నిజానికి నెలాఖరుకు మనీషా బ్యాంక్ ఖాతాలో డబ్బు అయిపోతుంది. ఇప్పుడు సమస్య ప్రతినెలా 28వ తేదీన SIP అమౌంట్ ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. మనీషా చాలాసార్లు అప్పు చేయాల్సి వచ్చింది. అలాగే బ్యాలెన్స్ తక్కువగా ఉండడంతో రెండుసార్లు బ్యాంక్ రూ.500 జరిమానా విధించింది. ఇంకేముంది. పేమెంట్ మిస్ అయితే CIBIL…

  • Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

    Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

    Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు.. ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ఉపయోగించవచ్చు. UPIకి కార్డ్ లింక్ చేసుకుంటే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌…

  • Credit Score Tips: సిబిల్ తక్కువగా ఉందని బాధపడుతున్నారా.. మీ క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే..

    Credit Score Tips: సిబిల్ తక్కువగా ఉందని బాధపడుతున్నారా.. మీ క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే..

    మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోబోతున్నట్లయితే, ముందుగా మీ సిబిల్ స్కోర్ అడుగుతారు. బ్యాంకు మీకు ఏ వడ్డీకి రుణం ఇస్తుంది, అది మీ CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే, అంత సులభంగా తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందవచ్చని బ్యాంక్ యొక్క సాధారణ భాషలో అర్థం చేసుకోండి. బ్యాంకు రుణం పొందడంలో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర…