Tag: Cracked heal

  • Cracked Heels : పాదాల పగుళ్లను శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన చిట్కా..

    Cracked Heels : పాదాల పగుళ్లను శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన చిట్కా..

    Cracked Heels : పాదాల పగుళ్లు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు పగుళ్లకు గురి అయ్యి నొప్పిని కలిగిస్తాయి. దీంతో మనం ఒక్కోసారి నడవలేకపోతుంటాం. ఈ బాధ పాదాళ్ల పగుళ్లతో బాధపడే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ పాదాల పగుళ్లను నిర్లక్ష్యం చేసే సమస్య మరింత తీవ్రమయ్యి పగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతుంటాయి. పాదాల పగుళ్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. తగినంత నీటిని తీసుకోకపోవడం,…