-
షర్మిలకు మరో రెండు పార్టీల మద్దతు!
ఏపీలో కాంగ్రెస్ ఒంటరి కాదు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీతో మరో రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. ఈ విషయాన్ని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ తెలిపారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదుర్చుకుని ఒక సీటులో పోటీ…