Tag: cough

  • Cough: దగ్గు సమస్య వేదిస్తోందా.. అయితే ఈ ఆకు నోట్లో వేసుకోవాల్సిందే?

    Cough: దగ్గు సమస్య వేదిస్తోందా.. అయితే ఈ ఆకు నోట్లో వేసుకోవాల్సిందే?

    మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా దగ్గు సమస్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా దగ్గు జలుబు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు సంగతి పక్కన పెడితే దగ్గు సమస్య కారణంగా చాలా ఇబ్బంది పడటంతో పాటు రాత్రిలో నిద్రపోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఆరోగ్య పరిస్థితిలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. చాలామంది వీటిలో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటుంది. చాలామందికి అయితే ఈ దగ్గు…