-
Crispy Corn : రెస్టారెంట్లలో లభించే క్రిస్పీ కార్న్‌ను ఇంట్లోనే ఇలా సులభంగా చేయవచ్చు.. ఎలాగంటే..?
Crispy Corn Recipe: చలికాలం ,వర్షాకాలంలో,చల్లచల్లని వాతవరణంలో వేడి వేడిగా స్నాక్స్ తినాలి అనుకుంటే క్రిస్పి కార్న్ ట్రై చేయండి. కావాల్సిన పదార్ధాలు స్వీట్ కార్న్ – 2 కప్పులు బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్ కారం – 1 టీ స్పూన్ ఉప్పు – రుచికి సరిపడా ధనియాల పొడి – 1 టీ స్పూన్ పసుపు – ¼ టీ స్పూన్ వెల్లుల్లి…