-
Cooking Tips: కుక్కర్‌లో ఈ 5 ఆహారపదార్థాలను అస్సలు వండకూడదట!
మన దేశంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయంలో వంటగదిలోంచి కుక్కర్ విజిల్ వినిపిస్తుంది. కొందరి ఇళ్లలో, మరికొన్ని సమయాల్లో కుక్కర్ విజిల్ అనేది సర్వసాధారణమైన శబ్దం. సమయాన్ని ఆదా చేయడానికి, త్వరగా ఉడికించడానికి కుక్కర్ ఉపయోగించబడుతుంది. కుక్కర్‌లో వండడం, తినడం ఆరోగ్యకరమైనదని చాలా సులభంగా , త్వరగా అవుతుందని చాలా మంది భావిస్తారు.[/caption] అయితే కొన్ని పదార్థాలను కుక్కర్‌లో ఎప్పుడూ వండకూడదని మీకు తెలుసా? అవును, ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని పదార్థాలను వండడం వల్ల ఆహారం…