-
తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది, ఏపీకి విలన్ – సాయిరెడ్డి సంచలనం..!!
రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ విభజన ద్వారా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఆశించిందన్నారు. పదేళ్ల తరువాత అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. కీలక వ్యాఖ్యలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.…
-
అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై CM జగన్ సెన్సేషనల్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు. గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పుడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన జగన్ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్…