-
Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu
Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu ✍️చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కు అర్హత ఉంటుంది.. దాని కోసం కారుణ్య నియామకాల పూర్తి నిబంధనలను ఇక్కడ పొందుపర్చుతున్నాము. Compassionate Appointments-Karunya Niyaamakaalu (కారుణ్య నియామకాలు )-Get Details in Telugu 👉కారుణ్య నియామకాలు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా…