-
Coins – దారిలో కనిపించిన నాణెం తీసుకోవటం మంచిదా.. తీసుకుంటే జరుగుతుందో తెలుసా.?
Coins – దారిలో కనిపించిన నాణెం తీసుకోవటం మంచిదా.. తీసుకుంటే జరుగుతుందో తెలుసా.? సాధారణంగా మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దారిలో అప్పుడప్పుడు మనకి రూపాయి రెండు రూపాయల నాణేలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించిన వెంటనే కొందరు వాటిని తీసుకోవటానికి ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నాణేలతో దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలా దిష్టి తీసిన వాటిని తీసుకోవడం వల్ల వారి దరిద్రం మనకి చుట్టుకుంటుందని చాలామంది ప్రజలు రోడ్డు మీద…