Tag: China

  • Toys : చైనాకు మళ్లీ షాక్..ఇండియా బొమ్మలతో అమెరికా, యూరప్, ఆఫ్రికాలు ఆడుకుంటాయి

    Toys : చైనాకు మళ్లీ షాక్..ఇండియా బొమ్మలతో అమెరికా, యూరప్, ఆఫ్రికాలు ఆడుకుంటాయి

    Toys : చైనీస్ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, యూరప్, ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు చైనీస్ బొమ్మలతో నిండి ఉన్నాయి. జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరంలో అంతర్జాతీయ టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. అక్కడ భారతీయ బొమ్మలు ఉన్నాయి. దీంతో చైనా ఇబ్బందుల్లో పడింది. ఐదు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ టాయ్ ఫెయిర్ లో పాల్గొంటున్న భారతీయ బొమ్మల తయారీదారులకు కూడా కోట్లాది రూపాయల ఆర్డర్లు వచ్చాయి. ఈ సమాచారాన్ని బొమ్మల ఎగుమతిదారులు, భారతీయ…

  • GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌

    GX-P2V Virus: చైనాలో మరో డేంజరస్ వైరస్‌.. ప్రపంచదేశాల్లో మరోసారి వైరస్ ఫియర్‌

    ఇది అట్లాంటి ఇట్లాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి.. అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. కోట్లాదిమందిని మంచం పట్టించి, లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ఇంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త వైరస్ పుట్టినిల్లు కూడా ఆ డ్రాగన్ కంట్రీయేనట. మూడేళ్ల పాటు ప్రపంచాన్ని కుళ్లబొడిచిన కరోనా వైరస్‌…

  • చైనా కంట్లో మాల్దీవుల కారం.. భారత్ చాణక్య వ్యూహం..!

    చైనా కంట్లో మాల్దీవుల కారం.. భారత్ చాణక్య వ్యూహం..!

    Maldives-Lakshadweep Controversy: ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క సైనికుడూ బోర్డర్ దాటలేదు. ఒక్క చుక్క రక్తం కారలేదు. అయినా చైనాకు గిలగిలమని కొట్టుకుంటోంది. మాల్దీవుల భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని టార్గెట్ చేద్దామనుకుంది. యుద్ధం చేయకుండానే మనల్ని చావుదెబ్బ కొడదామనుకుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. యుద్ధం పేరుతో అది భయపెడితే.. రాజనీతితో మనం చెక్ పెడుతున్నాం. యుద్ధ రంగంలో అది కాలుపెడితే.. చదరంగ రీతిలో మనం జస్ట్ చేయి పెట్టి చెక్…