Tag: Central Govt Jobs

  • KVS Recruitment 2024 Notification, Apply Online, Check Vacancies

    KVS Recruitment 2024 Notification, Apply Online, Check Vacancies

    PMSKV: కేంద్రీయ విద్యాలయ లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ విడుదల. ప్రధాన మంత్రి శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఘట్కేసర్ లో – కింది టీచింగ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. పీజీటీ: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్. 2. TGT: హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్. 3. PRT 4. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్, కోచ్, అకడమిక్…

  • UPSC Jobs 2024 : యూపీఎస్సీలో 122 పోస్టులకు ఉద్యోగాలు..అప్లయ్ చేశారా..?

    UPSC Jobs 2024 : యూపీఎస్సీలో 122 పోస్టులకు ఉద్యోగాలు..అప్లయ్ చేశారా..?

    యూనియన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం 122 పోస్టులకు సంబంధించి జాబ్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల ఆధారంగా విద్యార్హతలను నిర్దేశించడం జరిగింది. సంబంధిత సబ్జెక్ట్​లో పీజీలో ఉత్తీర్ణత సాధించి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. మొత్తం ఖాళీలు : 122 పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్- 51 సైంటిస్ట్​-బీ ఫిజికల్​-సివిల్​- 01 జూలాజికల్​ సర్వే- 09…

  • SSC Recruitment 2024: పది పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 5639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

    SSC Recruitment 2024: పది పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 5639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

    SSC Recruitment 2024: మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఇది బంగారు అవకాశం. SSC 5 వేలకు పైగా ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి కేవలం పదిపాసైతే చాలు. పోస్టుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అర్హత.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 5639 పోస్టులకు మేలో పరీక్షలు నిర్వహించనుంది. దీనికి అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి.. పది, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలు 2024 మే…

  • NDA Recruitment: పది,ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలు..రూ.63వేల జీతం

    NDA Recruitment: పది,ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలు..రూ.63వేల జీతం

    NDA Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA). భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ ఆర్మీ, నేవీ,…

  • Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

    Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

    మొత్తం పోస్టుల సంఖ్య: 260రీజియన్‌/జోన్‌ల వారీగా ఖాళీలు: నార్త్‌-79, వెస్ట్‌-66, నార్త్‌ ఈస్ట్‌-68, ఈస్ట్‌-33, నార్త్‌ వెస్ట్‌-12, అండమాన్‌-నికోబార్‌-03. అర్హత: 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: 18 నుంచి 22 ఏళ్లు ఉండాలి. ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700. ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2, స్టేజ్‌-3, స్టేజ్‌-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశాలన ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.02.2024…