Tag: Cardamom

  • Cardamom : రాత్రి నిద్రకు ముందు రెండు యాలకలు తింటే చాలు!.

    Cardamom : రాత్రి నిద్రకు ముందు రెండు యాలకలు తింటే చాలు!.

    Cardamom : సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు. యాలుకల్లో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. యాలుకలతో అనేక ఆరోగ్యప్రయోజనాలు సిద్ధిస్తాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని…