Tag: Calcium

  • Calcium: పాలలో కన్నా వీటిలోనే కాల్షియం ఎక్కువ, రోజూ తింటే మేలు…

    Calcium: పాలలో కన్నా వీటిలోనే కాల్షియం ఎక్కువ, రోజూ తింటే మేలు…

    శరీరానికి అవసరమైన పోషకాలలో కాల్షియం ముఖ్యమైనది. ఎముకలు దృఢంగా ఉండాలంటే పాలు తాగాలని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉంటారు. పాలు చాలా ఆరోగ్యకరమైన డ్రింక్. అయితే కొంతమందికి పాల వాసన పడదు. ఆ వాసనకు వాంతులొచ్చేలా ఫీలవుతారు. అలాంటి వారిలో కాల్షియం లోపం తలెత్తకుండా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను రోజూ తినాలి. టోఫు సూపర్ మార్కెట్లలో ఇది దొరుకుతుంది. కేవలం 200 గ్రాముల టోఫు తింటే 700 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. టోఫు,…