Tag: Byjus

  • Byjus News: దారుణంగా బైజూస్ రవీంద్రన్ పరిస్థితి.. 40 శాతం వాటా దక్కించుకున్న రంజన్..

    Byjus News: దారుణంగా బైజూస్ రవీంద్రన్ పరిస్థితి.. 40 శాతం వాటా దక్కించుకున్న రంజన్..

    Ranjan Pai: ఒకప్పుడు ప్రపంచం మెచ్చుకున్న భారతీయ స్టార్టప్ బైజూస్ ప్రస్తుతం ఇడియట్‌గా కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు చట్టపరమైన చర్యలు కంపెనీ విలువను అమాంతం పాతాళానికి తీసుకొచ్చాయి. కరోనా కాలంలో స్కూళ్లు మూతపడటం పెద్ద వ్యాపార అవకాశాన్ని కల్పించటంతో కంపెనీ విపరీతంగా కొత్త కొనుగోళ్లకు దిగింది. విదేశాలకు సైతం విస్తరించిన వేళ కంపెనీ లాభదాయకతను అందుకోవటంలో మాత్రం వెనకపడింది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులను సైతం తొలగించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట…

  • 2022లో బైజూస్ నష్టం రూ.8,370 కోట్లు

    2022లో బైజూస్ నష్టం రూ.8,370 కోట్లు

    ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ చాలా నెలల తర్వాత 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ఫలితాలను ప్రకటించింది. 2022లో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.5,014 కోట్లుగా నమోదవగా, నికర నష్టాలు అంతకుముందు ఏడాది రూ. 4,599 కోట్ల నుండి రూ. 8,370 కోట్లకు పెరిగాయి. బైజూస్‌కు కరోనా తరువాత నుంచి క్రమంగా నష్టాలు పెరుగుతున్నాయి. డిజిటల్ పాఠాలకు ఆదరణ కరోనా సమయంలో ఎక్కువగా ఉండటంతో నికర ఆదాయం పెరగ్గా, ప్రస్తుతం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కంపెనీ…