-
Bullet train: తెలుగు ప్రజలకు శుభవార్త.. తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేది అక్కడికే
దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు నడుస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇదిలా ఉంటే దేశంలో మరో బుల్లెట్ రైలుకు మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు…