-
Budget 2024 : రేపే మధ్యంతర బడ్జెట్.. ప్రత్యక్షంగా ఎక్కడ చూడొచ్చంటే ?
Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024 సమర్పణ జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 6వ బడ్జెట్ కూడా అవుతుంది, దీనిని ఆమె పార్లమెంటు ముందు సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ఆర్థిక సర్వేను విడుదల చేయలేదు. వచ్చేనెలలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక సర్వేతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుంది.…
-
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి…
-
Interim Budget 2024 : ఫిబ్రవరి 1 నుంచి మారేవి ఇవే..!
Interim Budget 2024 : మరో మూడు రోజుల్లో కేంద్రం మరోసారి మధ్యంతర బడ్జెట్‌తో మన ముందుకు రానుంది. ఈ బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఆర్థిక సంస్కరణలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఈ బడ్జెట్ రాకతో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం. NPS విత్ డ్రా రూల్స్ : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు రూల్స్ నిర్దేశిస్తూ…
-
Budget 2024: రైతులకు శుభవార్త.. రుణాల పరిమితి, సబ్సిడీ, పీఎం కిసాన్ నిధుల పెంపు..!
దేశంలో చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎంత చేసినా వ్యవసాయం మాత్రం లాభసాటిగా మారడం లేదు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. అయితే కష్టం చేసినా రైతు కన్నా మధ్యలో ఉండే దళారి, ఆ తర్వాత వ్యాపారి బాగుపడుతున్నారు. అందుకే రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. అందులోనే భాగంగా రైతలకు తక్కు వడ్డీలకే రుణాలు ఇవ్వడం, పీఎం కిసాన్, రైతు బంధు, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ, రైతు బీమా వంటి…