-
Vastu Tips: ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడమే ఆర్థిక ఇబ్బందులకు మూలం.. మరి ఎక్కడ పెట్టాలంటే..
మన దేశంలో ఇప్పటికీ చాలా మంది వాస్తు శాస్త్రంలోని పద్ధతులను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును, గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుని కూడా ఎలా పడితే పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే చీపురు విషయంలోకొన్ని నియమాలను…