Tag: Broccoli

  • Broccoli : బ్రోకలీ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

    Broccoli : బ్రోకలీ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

    పోషకాహార సూపర్‌స్టార్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది బ్రోకలీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, అలాగే శరీరానికి అవసరమైన పోషకాలనిచ్చే, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాలీఫ్లవర్, బస్సెల్స్, క్యాబెజీలో.. బ్రోకలీ ఒకటి. ఇది ఆరోగ్యాన్ని శక్తివంతగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచి వేయడానికి ఇది తోడ్పడుతుంది. పోషకాహార సూపర్‌స్టార్…