Tag: Breakfast

  • Weight Loss Breakfast : బరువు తగ్గేందుకు ఉదయం ఈ ఆహారాలు తినండి

    Weight Loss Breakfast : బరువు తగ్గేందుకు ఉదయం ఈ ఆహారాలు తినండి

    అధిక బరువుతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదని కంప్లైంట్స్ చేస్తుంటారు. అయితే మనం ఉదయంపూట తీసుకునే ఆహారాలు కూడా మనం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. చాలా మంది అల్పాహారం మానేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. పెరుగుతారు. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా చెబుతారు. ఉదయం తీసుకునే ఆహారంతోనే రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారం మానేయడానికి…

  • Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!

    Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!

    చాలా మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అలవాటు ఉంటుంది. ఉదయం టిఫిన్‌ చేశాకా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. అయితే కొందరు టిఫిన్ చేసే సమయ వేళలు పాటించరు. ఉదయం ఏ సమయానికి టిఫిన్‌ చేయాలి? సమయం దాటితో ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయం పెద్దగా పట్టించుకోరు. ఉదయం టిఫిన్‌ చేయడానికి ఓ టైమ్‌ అంటూ ఉంటుంది. ఆ సమయంలో లోపు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆలస్యంగా చేస్తుంటారు. ప్రతి…